హాట్ భామ ఇనయా సుల్తానా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి పోవాలని భావించిన ఈ భామ ఇలా అందాల జాతర చేస్తోంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా నటించింది కానీ అవి ఏవి కూడా ఈ భామకు ఉపయోగపడలేదు. అయితే వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తో ఈ భామ చేసిన సెక్సీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.
ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి రావడంతో ఈ భామ పేరు మారుమ్రోగుతోంది. దాంతో ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇలా అందాల ప్రదర్శన చేస్తోంది. ఎక్స్ పోజింగ్ కు పూనకాలు వచ్చేలా చేయడానికి నేను రెడీ ……. మీదే ఆలస్యం అన్నట్లుగా హింట్ ఇస్తోంది ఇనయా సుల్తానా. తెలుగుతెరపై హీరోయిన్ గా సత్తా చాటాలని భావిస్తున్న ఈ భామకు హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కడం కష్టమే కానీ ఐటెం భామగా మాత్రం అవకాశాలు బాగానే వచ్చేలా ఉన్నాయి.