27.5 C
India
Thursday, August 13, 2026
More

    Mahesh Babu Movies : మహేష్ కు మే నెల సెంటిమెంట్.. అందుకే ఆ సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ గా నిలిచాయా?

    Date:

    Mahesh Babu Movies

    Mahesh Babu Movies : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీ నటులకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. వారు అలాంటి కొన్ని సెంటిమెంట్స్ ను బలంగా నమ్ముతారు.. మరి మన టాలీవుడ్ స్టార్స్ కు కూడా కొన్ని రకాల సెంటిమెంట్స్ ఉన్నాయి.. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.. ఈయన కూడా కొన్ని సెంటిమెంట్స్ ను పాటిస్తుంటారు.. అయితే ఆ సెంటిమెంట్ వల్లనే మహేష్ కెరీర్ లో చాలా డిజాస్టర్స్ వచ్చాయట.. మరి ఆ సెంటిమెంట్ ఏంటో ఏ సినిమాలు ప్లాప్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..

    మహేష్ బాబు కృష్ణ వారసుడిగా రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈయన రావడం రావడమే సూపర్ స్టార్ అయిపోలేదు.. ఎన్నో ఏళ్ళు కెరీర్ లో స్ట్రగుల్స్ ఎదుర్కొని ఇప్పుడు సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఇందుకు చాలా సమయం పట్టింది అనే చెప్పాలి.

    మహేష్ 27 సంవత్సరాల కెరీర్ లో కొన్ని సూపర్ హిట్స్ ఉంటే మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి.. దీనికి ప్రధాన కారణం మే నెల అని అంటున్నారు. ఎలా అంటే ఈయనకు మే నెల సెంటిమెంట్ అస్సలు కలిసి రాదట..

    మే నెలలో మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అయితే అవి డిజాస్టర్స్ గానే మిగిలి పోయాయి.. ముఖ్యంగా ఈయన నటించిన నిజం సినిమా అయితే అట్టర్ ప్లాప్ అయ్యింది.. 2003 మే 23న ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అవ్వగా 2014 మేలో వచ్చిన నాని సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

    అలాగే మేనెలలో వచ్చిన మరో సినిమా బ్రహ్మోత్సవం.. ఈ సినిమా అయితే మరీ ఘోరంగా ప్లాప్ గా నిలిచింది. ఇక గత ఏడాది మే 12న వచ్చిన సర్కారు వారి పాట ఏదో మహేష్ స్టార్ డమ్ తో ఓ మాదిరి హిట్ గా నిలిచింది. ఇలా మహేష్ కు మే నెల సెంటిమెంట్ గా మారింది. ముందు ముందు ఈ నెలలో మహేష్ సినిమాలు రావడం కష్టమే..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Rajamouli : మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

    Rajamouli : రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్...