34.7 C
India
Friday, April 10, 2026
More

    పంట న‌ష్టం 4.5 లక్షల ఎక‌రాలా..!

    Date:

    rain of stones
    rain of stones

    ఇటీవ‌ల కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన పంట న‌ష్టం లెక్కేంతో తేలింది. రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ వ‌డ‌గ‌ళ్ల వాన‌కు సంబంధించి జ‌రిగిన న‌ష్టంపై ఒక అంచ‌నాకు వ‌చ్చింది. ఉత్త‌ర తెలంగాణ‌తో పాటు ద‌క్షిణ‌ తెలంగాణ‌లో కురిసిన అకాల వ‌ర్షాల వ‌ల్ల సుమారు 4.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట జ‌రిగిన‌ట్లు తెలిపింది. మ‌రో 4.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు పాక్షికంగా దెబ్బ‌తిన్న‌ట్లు గుర్తించింది.

    వ‌డ‌గ‌ళ్ల వ‌ర్షానికి వ‌రి వేసిన రైతులే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ వెల్ల‌డించింది. సుమారు 3.5 ఎక‌రాల్లో వ‌రి చేళ్ల‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్లు క‌నుక్కోంది. వ‌రితో పాటు మామిడి తోట‌లు,మొక్క‌జొన్న‌,నువ్వులు, పెస‌ర‌,జొన్న‌,పొద్దుతిరుగుడు,బొప్పాయి,నిమ్మ‌,ఇత‌ర కూర‌గాయ తోట‌ల‌కు కూడా న‌ష్టం వాటిల్లిన‌ట్లు గుర్తించింది.

    అకాల వ‌ర్షం జ‌గిత్యాల జిల్లాను అత్య‌ధికంగా అత‌లాకుత‌లం చేసిన‌ట్లు తెలిపింది. ఆ త‌ర్వాత ఆ ప్ర‌భావం సూర్యాపేట‌,క‌రీంన‌గ‌ర్‌,జ‌న‌గామ‌,నిమామాబాద్‌,ఆదిలాబాద్ జిల్లాల‌పై చూపించిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతానికి రైతుల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు త‌క్ష‌ణ సాయం కింద రూ.151 కోట్లను కేటాయించింది. రానున్న రెండు మూడు రోజుల్లో వ‌ర్షాలు మ‌రింత ఎక్కువ‌గా ప‌డే అవెకాశం ఉన్నందున రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related