Largest airport ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని భారత్ లో నిర్మిస్తోంది. ఇప్పటివరకు స్విట్జర్లాండ్ లో అతిపెద్ద విమానాశ్రయం ఉండేది. ఇప్పుడు దాన్ని తలదన్నేలా ఢిల్లీలోని గౌతమ్ బుద్దనగర్ లో ఏర్పాటు చేస్తున్నారు. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా రూపొందుతున్న దీన్ని 2021లో రూపొందించారు. 2024 సెప్టెంబర్ లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కింద ఆ వీడియోను చూడొచ్చు..