First Telephone Call :సెల్ ఫోన్ మనుషుల జీవితాల్లో భాగమైంది. కాళ్లు, చేతుల్లానే ఫోన్ కూడా ఒక అవయవం లా మారి పోయింది. అయితే ఈ ప్రపంచానికి మొదట టెలి ఫోన్ ను అలెగ్జాండర్ గ్రహం బెల్ పరిచయం చేశారు.
1876లో టెలిఫోన్ ను కనుగొన్న ఆయన ఇదే రోజున మొదటి టెలిఫోన్ కాల్ ను చేశారు. అది విజయ వంతం అయ్యిoది. ఇక సెల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న మొదటి ఫోన్ కాల్ చేశారు. మొదటి సెల్ ఫోన్ పేరు డైనాటాక్..
మొత్తం మీద సెల్ ఫోన్ లేనిదే ప్రస్తుతం ఏ పని జరగడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ మనిషి దగ్గర ఉండా ల్సిందే.
అంతలా సెల్ మనిషిని ప్రభావితం చేస్తోంది. ఈరో జు మనం ఈ సెల్ ఫోన్ లో మాట్లాడుకుం టున్నాo అంటే దానికి ప్రధాన కారణం అలెగ్జాండర్ గ్రహంబె ల్, మార్టిన్ కూపర్ అని చెప్పవచ్చు.