అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దాంతో ఆ ప్రభావం ఏషియన్ మార్కెట్ పైన ముఖ్యంగా భారత్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఆరున్నర లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దాంతో మదుపరులు పెద్ద ఎత్తున నష్టపోయారు. క్రూడాయిల్ ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Breaking News