22.1 C
India
Wednesday, December 7, 2022
More

    భారీగా పతనమైన అమెరికా స్టాక్ మార్కెట్లు

    Date:

    us-stock-markets-fell-heavily
    us-stock-markets-fell-heavily

    అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దాంతో ఆ ప్రభావం ఏషియన్ మార్కెట్ పైన ముఖ్యంగా భారత్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఆరున్నర లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దాంతో మదుపరులు పెద్ద ఎత్తున నష్టపోయారు. క్రూడాయిల్ ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    ఎన్నికల యుద్దానికి ‘వారాహి’తో సిద్ధమంటున్న పవన్ కళ్యాణ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల యుద్దానికి సిద్ధమంటూ ప్రకటించాడు. తన...

    బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్

    బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది చందనా బ్రదర్స్. అదేంటో తెలుసా...

    మద్యం గ్లాసుతో యాంకర్ అనసూయ

    మద్యం గ్లాసుతో యాంకర్ అనసూయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్...

    ఓ తండ్రి తీర్పు పోస్టర్ ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత నటులు మురళీమోహన్

    ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణ...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related