కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన సంగతి తెలిసిందే. 2019 లో చైనాలో సృష్టించబడ్డ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నరకు పైగా జనాలను చంపేసింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 10 లక్షలకు పైగా ఉందట. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) వెల్లడించింది. కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కొన్నాళ్ల పాటు అమెరికాలో బెడ్స్ ఖాళీ లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మూడు వేవ్ లు రాగా తాజాగా నాలుగో వేవ్ కూడా మొదలైందని అంటున్నారు.
Breaking News