20.2 C
India
Monday, December 5, 2022
More

  హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ జనరల్ కు ఘన సన్మానం

  Date:

  a-great-honor-to-the-american-consulate-general-in-hyderabad
  a-great-honor-to-the-american-consulate-general-in-hyderabad

  హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ తదుపరి కాన్సుల్ జనరల్ గా నియమితులైన జెన్నిఫర్ లారెన్స్ ను వాషింగ్టన్ డీసీ లో ఘనంగా సత్కరించారు ప్రవాసాంధ్రులు. అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. జెన్నిఫర్ లారెన్స్ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేసారు.

  తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జెన్నిఫర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అలాగే ప్రవాసాంధ్రులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని , అలాగే కరోనా కారణంగా వీసాల పునరుద్ధరణ జరగలేదని , అలా పెండింగ్ లో ఉన్న వీసాలను వెంటనే మంజూరు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. అంతేకాదు 55 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది జెన్నిఫర్. ఈ కార్యక్రమంలో పులి రవి , డాక్టర్ రవి కోట , పార్ధ కారంచెట్టి , భాను ఇల్లింద్ర , సంతోష్ సోమిరెడ్డి , జయంత్ చల్లా తదితరులు పాల్గొన్నారు.

  Share post:

  More like this
  Related

  50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార

  kantara completes 50 daysచిన్న చిత్రంగా వచ్చిన కనడ చిత్రం'' కాంతార...

  బ్రేకింగ్ : విజయ్ సేతుపతి షూటింగ్ లో ప్రమాదం

  తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న '' విడుదలై ''...

  100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నానంటూ బోరుమన్న చంద్రమోహన్

  శోభన్ బాబు ఎంత చెబుతున్నా వినకుండా హైదరాబాద్ , చెన్నై లలో...

  ప్రభాస్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా

  pawan kalyan green signal to young director sujit పవర్ స్టార్...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related