న్యూయార్క్ మహానగరంలోని మ్యూజియంలో నటరాజస్వామి అరుదైన ప్రాచీన విగ్రహం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ విగ్రహం భారత్ లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తంజావూరు జిల్లా తిరువేదికుడి కందియుర్ లోని సుప్రసిద్ధ వేదపురీశ్వరాలయంలో 62 సంవత్సరాలకు ముందు చోరీకి గురయ్యింది. కట్ చేస్తే ఆ విగ్రహమే న్యూయార్క్ లోని మ్యూజియంలో ఉంది. దాంతో భారత్ లో చోరీకి గురైన ఆ ప్రాచీన విగ్రహాన్ని భారత్ కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
Breaking News