అమెరికాలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మే 1 నుండి 6 వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొన్నారు. సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎడిసన్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా గణపతి పూజ, అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Breaking News