అట్లాంటా తెలుగు సంఘం ( తామా ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నవంబర్ 12 న జరిగాయి. కాగా ఆ వేడుకలలో ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం ఆలపించిన పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. అలాగే ప్రముఖ నటులు , సంగీత దర్శకుడు , గాయకుడు అయిన రఘు కుంచె కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రఘు కుంచె ఆలపించిన పాటలు కూడా విశేషంగా అలరించాయి. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
Breaking News