కెనడాకు పెద్ద ఎత్తున ఆసియా వాసులు వలస వెళ్తున్నారు. కాగా అందులో అత్యధికంగా భారతీయులు ఉండటం గమనార్హం. కెనడా కు వలస వెళ్తున్న వారిలో 62 శాతం వరకు ఆసియా వాసులే ఉన్నారు. అయితే అందులో భారతీయులు 18 శాతం కాగా ఫిలిప్పీన్స్ నుండి 11 శాతానికి పైగా చైనా 9 శాతం ప్రజలు కెనడాలో ఉన్నత జీవితం కోసం వెళ్తున్నారు. ఈ గణాంకాలు కెనడా వెల్లడించడం విశేషం.
Breaking News