
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డాడు. తనకు కోవిడ్ సోకిందని దాంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని , ఇటీవల తనని కలిసిన వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడుగా విశిష్ట సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాగే భారత్ లో కూడా పర్యటించాడు అప్పట్లో. దాంతో బిల్ క్లింటన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు పలువురు.