తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చికాగోలో తన ఇంజినీరింగ్ క్లాస్ మేట్స్ తో సమావేశం అయ్యారు. దేవినేని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
ఇక దేవినేని వెంట ఇంజినీరింగ్ లో క్లాస్ మేట్ UBlood ఫౌండర్ , JSW , Jaiswaraajya అడ్వైజర్ జగదీష్ యలమంచిలి తో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. చికాగోలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కు ఘన స్వాగతం లభించింది.