అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు పెద్ద ఎత్తున దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు న్యూజెర్సీలోని ఎడిసన్ మేయర్ షామ్ జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎడిసన్ టౌన్ షిప్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొని దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలు , పెద్దలు అనే తేడాలేకుండా అందరూ టపాసులు కాల్చుతూ ఆనందంగా గడిపారు.
Breaking News