17.6 C
India
Monday, November 28, 2022
More

    DONALD TRUMP- JOE BIDEN:ట్రంప్ రికార్డ్ ని బద్దలు కొట్టిన బైడెన్

    Date:

    donald-trump-joe-biden-biden-who-broke-trumps-record
    donald-trump-joe-biden-biden-who-broke-trumps-record

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇంతకుముందు ట్రంప్ తన పరిపాలన కాలంలో 80 మంది భారత సంతతికి చెందిన వాళ్లకు ఉన్నత పదవులను ఇవ్వగా ఇపుడు జో బైడెన్ ఏకంగా 130 మందికి అవకాశం కల్పించాడు. దాంతో అమెరికా చరిత్రలో ఇదొక చరిత్రగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

    వైట్ హౌజ్ తో పాటుగా పరిపాలనా రంగంలో మొత్తంగా 130 మందిని భారత సంతతికి చెందిన వాళ్లనే ఉన్నత ఉద్యోగులుగా నియమించారు జో బైడెన్. ఎన్నికల సమయంలో బైడెన్ ఇచ్చిన హామీ మేరకు భారతీయులకు అగ్రస్థానం కల్పించాడు. అమెరికాలో ఒక్క శాతం ఉన్న భారతీయులకు అత్యధికంగా పదవుల పంపకం జరగడంతో పలువురు భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఉన్న అమెరికా అధ్యక్షులు కూడా భారత సంతతికి ప్రాముఖ్యత ఇచ్చారు. 

    Share post:

    More like this
    Related

    పాక్ కాన్సులేట్ వద్ద నిరసన తెలిపిన భారతీయులు

    అమెరికా లోని పాక్ కాన్సులేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు భారతీయులు....

    భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటున్న నార్వే 

    భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటోంది నార్వే ప్రభుత్వం. భారత పర్యాటకులను ఆకర్షించడానికి...

    సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేష్

    నటి పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అసభ్యకరమైన...

    విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వ ఆంక్షలు ?

    విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం పలు ఆంక్షలను...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హోరాహోరీ

    అమెరికా మధ్యంతర ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో అధికార...

    ట్రంప్ కు షాకిచ్చిన అమెరికా సుప్రీం కోర్టు

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చింది అమెరికా...

    వైట్ హౌజ్ లో జరిగిన జో బైడెన్ మనవరాలి పెళ్లి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నయోమి బైడెన్ పెళ్లి వైట్...

    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల హవా

    అమెరికాలో తాజాగా మధ్యంతర ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 435...