19.4 C
India
Saturday, December 3, 2022
More

  అమెరికాలో ఘనంగా గణేష్ నిమజ్జనం

  Date:

  ganesh-immersion-in-america
  ganesh-immersion-in-america

  అగ్రరాజ్యం అమెరికాలో సైతం గణపతి ఉత్సవాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఉండే భారతీయులు అందునా ప్రవాసాంధ్రులు అత్యంత భక్తి శ్రద్దలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఎడిసన్ లో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు , మహిళలు , వృద్దులు , యువత అనే తేడా లేకుండా అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫోటోలకు ఉత్సాహంగా ఫోజిచ్చారు. గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసారు.

  ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్ 

  Share post:

  More like this
  Related

  హ్యుమానిటేరియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకున్న సోనూ సూద్

  కరోనా కష్టకాలంలో గొప్ప మానవతావాదిగా నిలిచాడు సోనూ సూద్ . దాంతో...

  ఏపీకి గుడ్ బై – తెలంగాణలో పెట్టుబడులు

  గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై...

  సైకో చేతిలో ఏపీ సర్వ నాశనం : చంద్రబాబు

  జగన్ ఒక సైకో ...... ఆ సైకో ఊరికో సైకోను తయారు...

  ఢిల్లీ వెళ్లిన రాంచరణ్

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related