అమెరికా న్యూజెర్సీలో గల ఎడిసన్ లోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. JSW & Jaiswaraajya అడ్వైజర్ , Ublood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , లావణ్య జగదీష్ యలమంచిలి, JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, రమేష్ యలమంచిలి, రఘు శర్మ, JSW & Jaiswaarjya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గణేష్ నిమజ్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.