మాల్దీవులలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో మొత్తం 10 మంది మరణించగా అందులో 9 మంది భారతీయులు ఉండటం విషాదకరంగా మారింది. మాల్దీవుల రాజధాని మేల్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో మంటలు వ్యాపించగా ఆ బిల్డింగ్ లో ఉన్న వారిలో 10 మంది సజీవ దహనం అయ్యారు. చనిపోయిన 10 మందిలో 9 మంది భారతీయులు కాగా ఒకరు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి ఉన్నారు.
Breaking News