ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు మే 6 న నార్త్ కెరొలినా రాష్ట్రంలోని చార్లెట్ నగరంలో జరిగాయి. ఇక ఈ వేడుకలలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో 400 మందికి పైగా మహిళలు పాల్గొనడం విశేషం. శ్రీనాథ్ , ఉపేంద్ర , సాయిరాం , రమ్య , సౌమ్య శ్రీ , దీప్తి , స్వప్న , పద్మ ,పల్లవి ,దీప ,మంజూష , శిరీష , మణి , విజయ , నీలిమ , విజయ , వసంత , ప్రదీప్తి , సౌజన్య , ప్రణీతా , వాణి , ఉషారాణి , ఝాన్సీ , జ్యోస్నా పద్మజ , రూప , వినీషా తదితర మహిళలు పాల్గొన్నారు.
Breaking News