19.4 C
India
Saturday, December 3, 2022
More

  NARENDRA MODI- RISHI SUNAK- G-20:ఇండోనేషియాలో సమావేశం కానున్న మోడీ – రిషి సునాక్

  Date:

  narendra-modi-rishi-sunak-g-20-modi-rishi-sunak-to-meet-in-indonesia
  narendra-modi-rishi-sunak-g-20-modi-rishi-sunak-to-meet-in-indonesia

  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ లు బాలీ వేదికగా ఇండోనేషియాలో సమావేశం కానున్నారు. నవంబర్ 15 , 16 తేదీలలో ఇండోనేషియాలో ” G – 20 ” సదస్సు జరుగనుంది. దాంతో ఈరోజు నవంబర్ 14 నే ఇండోనేషియాకు వెళ్లనున్నారు భారత ప్రధాని మోడీ. జి – 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా పలు అగ్ర దేశాల నేతలు పాల్గొననున్నారు దాంతో పలు దేశాల అధినేతలతో మోడీ సమావేశమౌతారు.

  ఇక అందులో భాగంగానే బ్రిటన్ కు కొత్తగా ప్రధానిగా అయిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ తో కూడా సమావేశం కానున్నారు. మోడీ – రిషి ల సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దౌత్య పరంగా పలు అంశాలపై , భారత్ – బ్రిటన్ సంబంధాలపై చర్చించనున్నారు. మోడీ – రిషి ల సమావేశం తర్వాత భారత్ – బ్రిటన్ ల బంధం మరింతగా బలపడటం ఖాయమని భావిస్తున్నారు. 

  Share post:

  More like this
  Related

  హ్యుమానిటేరియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకున్న సోనూ సూద్

  కరోనా కష్టకాలంలో గొప్ప మానవతావాదిగా నిలిచాడు సోనూ సూద్ . దాంతో...

  ఏపీకి గుడ్ బై – తెలంగాణలో పెట్టుబడులు

  గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై...

  సైకో చేతిలో ఏపీ సర్వ నాశనం : చంద్రబాబు

  జగన్ ఒక సైకో ...... ఆ సైకో ఊరికో సైకోను తయారు...

  ఢిల్లీ వెళ్లిన రాంచరణ్

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  స్వలింగ సంపర్కుల బిల్లుకు అమెరికా ఆమోదం

  స్వలింగ సంపర్కుల బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. సెనేట్ లో ప్రవేశపెట్టిన...

  అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హోరాహోరీ

  అమెరికా మధ్యంతర ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో అధికార...

  వైట్ హౌజ్ లో జరిగిన జో బైడెన్ మనవరాలి పెళ్లి

  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నయోమి బైడెన్ పెళ్లి వైట్...

  భారతీయులకు శుభవార్త తెలిపిన రిషి సునాక్

  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతీయులకు శుభవార్త తెలిపాడు. భారత ప్రధాని...