39.4 C
India
Thursday, April 25, 2024
More

    బెజవాడ దుర్గమ్మకు నిత్య నైవేద్యం కోసం 365 రకాల బియ్యం

    Date:

    బెజవాడ దుర్గమ్మకు నిత్య నైవేద్యం కోసం 365 రకాల బియ్యం
    బెజవాడ దుర్గమ్మకు నిత్య నైవేద్యం కోసం 365 రకాల బియ్యం

    విజయవాడ కనకదుర్గమ్మ వారికి 365 రకాల బియ్యంతో నిత్యనైవేద్యం అందించడానికి ముందుకు వచ్చారు ఎన్నారై కోమటిరెడ్డి మౌనిక రెడ్డి ( న్యూజెర్సీ ) . ప్రతీ రోజు 50 కిలోల చొప్పున నిత్యనైవేద్యం చేస్తారు. అది కూడా దేశవాళీ బియ్యంతోనే చేస్తారు. అయితే ఆ బియ్యాన్ని అమ్మవారికి అందించడానికి ముందుకు వచ్చారు మౌనిక రెడ్డి.

    అమ్మవారిని కొలిచే భాగ్యం ఇలా నాకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం  ఈఈ రమాదేవి , రైతు బాపారావు , వేదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి , మౌనిక రెడ్డి కుటుంబ సభ్యులు , ఇతరులు పాల్గొన్నారు. 

    Share post:

    More like this
    Related

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    T. Jeevan Reddy : టి. జీవన్ రెడ్డి సతీమణికి 50 తులాల బంగారం

    T. Jeevan Reddy : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ...

    Swami Vivekananda : అమెరికాస్ ఫస్ట్ గురు : స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ.. మేలో రిలీజ్..

    Swami Vivekananda : స్వామి వివేకానంద’ ఈ పేరు ఒక్కటి చాలు...

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి...

    CM Jagan : సీఎం జగన్ పై రాళ్లతో దాడి… కంటికి తీవ్ర గాయం

    CM Jagan : ఏపీ సీఎం జగన్ పై దుండగులు దాడి...

    Vellampalli Srinivas: జన ప్రభంజనంలా.. వెల్లంపల్లి శ్రీనన్న పాదయాత్ర

    ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపిలో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తూ ప్రజల...

    Vijayawada Central: వెల్లంపల్లికి మద్దతివ్వం- విజయవాడ వైసీపీలో అంతర్గత విభేదాలు

        AP: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి....