తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. మే 28 న అన్న నందమూరి తారకరామారావు పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది వచ్చే పుట్టినరోజుకు ప్రత్యేకత ఉంది అదే శత జయంతి అందుకే శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్న గారి అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వర్జీనియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది.
Breaking News