21 C
India
Sunday, February 25, 2024
More

    యూరప్ లో మహానాడుకు సన్నాహాలు

    Date:

    యూరప్ లోని పలు దేశాల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మహానాడు సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. మే 28 అన్న నందమూరి తారకరామారావు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ మొదటినుండి కూడా మహానాడు సమావేశాలు రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే యూరప్ లో కూడా మే 28 అలాగే 29 న రెండు రోజుల పాటు మహానాడు నిర్వహించడానికి టీడీపీ ఎన్నారై శాఖ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. 

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related