ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబు వేయనుందా ? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్రోల్ రూమ్ లో ఉంటూ ఈ తతంగమంతా పర్యవేక్షించాడు. దానికి సంబందించిన ఫోటోలు లీక్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అలజడి చెలరేగింది.
ఒకవేళ ఉక్రెయిన్ పై రష్యా అణుదాడి జరిగితే తప్పకుండా దాని ప్రభావం మిగతా దేశాలపై పడుతుంది. దాంతో మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని భావిస్తున్నారు వివిధ దేశాధినేతలు.