సింగపూర్ లో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పలువురు విరాళాలు అందించగా ఆ విరాళాలతో వైభవంగా వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు ,ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు.
Breaking News