కెనడాలో మంచుతో కూరుకుపోయాయి ఇండ్లు. ఇళ్ల పై మంచు బాగా పేరుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే భయానక వాతావరణం అది అని చెప్పాలి ……. ఇక అదే సమయంలో అత్యంత సుందరంగా కూడా ఉంది మంచు పేరుకుపోవడం వల్ల. అమెరికా , కెనడా లలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత 10 రోజులుగా అమెరికాతో పాటుగా కెనడా వాసులు కూడా మంచు తుఫాన్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కెనడాలో ఇళ్లపై పేరుకుపోయిన మంచు చూపరులను ఆకట్టుకుంటోంది…… అక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
Breaking News