35.9 C
India
Thursday, March 28, 2024
More

    SUELLA BRAVERMAN: బ్రిటన్ కొత్త హోమ్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన సుయెల్లా

    Date:

    బ్రిటన్ హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో కొత్త హోం సెక్రటరీగా భారత సంతతికే చెందిన సుయెల్లా బ్రే వర్మన్ ను నియమించడం విశేషం. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక కావడంతో భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ రాజీనామా చేసింది. ఆమె స్థానంలో మళ్ళీ భారత సంతతికి చెందిన సుయెల్లా కు అవకాశం కల్పించడం విశేషం.

    సుయెల్లా ఇద్దరు పిల్లల తల్లి. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లోనే ఉంది సుయెల్లా బ్రే వర్మన్. ఇక మరో విశేషం ఏంటంటే సుయెల్లా తల్లి ఉమా హిందూ మతానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఇక తండ్రి క్రిస్టీ ఫెర్నాండేజ్ ఈయన గోవాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. సుయెల్లా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. భారత్ నుండి మారిషస్ కు అక్కడి నుండి యూకే కు వలస వెళ్ళింది సుయెల్లా తల్లి. ఇక తండ్రి కెన్యా నుండి వలస వచ్చాడు. మొత్తానికి భారత్ కు చెందిన పలువురు ప్రముఖులకు అగ్రరాజ్యం అమెరికాలోనే కాదు యూకే లో కూడా అగ్రతాంబూలం దక్కుతోంది. 

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SUELLA BRAVERMAN: బ్రిటన్ హోం మంత్రి రాజీనామా

    భారత మూలాలున్న బ్రిటన్ హోం శాఖా మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ తన...