29.1 C
India
Thursday, September 19, 2024
More

    ఫిలడెల్ఫియాలో తానా కిక్ సభ

    Date:

    తానా మహాసభలు 2023లో అట్టహాసంగా జరుగనున్నాయి. దాంతో ఆ మహాసభలను విజయవంతం చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు తానా బృందం. అందులో భాగంగానే ఫిలడెల్ఫియాలో కిక్ ఆఫ్ సభ నిర్వహించారు.

    ఈ సభ విజయవంతమయ్యింది. ఇక ఈ సమావేశంలో టీడీపీ ఏపీ ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ , గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు , సినీ నేపథ్య గాయని గీతామాధురి , బుచ్చి రాంప్రసాద్, మూల్పూరి వెంకటేశ్వరరావు అతిథులుగా హాజరయ్యారు. దాంతో ఆ అతిథులను సన్మానించింది తానా బృందం. 

    ఈ వేడుకలో తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయ, సతీష్ వేమన , ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు , బొబ్బా రామ్, శ్రీనాథ్ రావుల , వంశీ వాసిరెడ్డి , రవి , కోయ హరీష్ ,కేసి చేకూరి, కొడాలి నవీన్ తదితరులతో పాటుగా పలువురు తానా సభ్యులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Corona Virus : మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. 27 దేశాల్లో గుర్తింపు

    Corona virus : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది....

    Rain disaster : యూపీలో వర్ష బీభత్సం.. ఆగ్రా వీధుల్లో పడవలతో ప్రయాణం

    Rain disaster in UP : ఉత్తర ప్రదేశ్ లో గత...

    Chanakya : సుఖ దాంపత్య జీవితానికి చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు ఇవే..

    Chanakya Sutras : నేటి కాలంలో వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related