ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ఆధ్వర్యంలో మే 27 , 28, 29 తేదీలలో అంటే మూడు రోజుల పాటు గేయ తరంగాలు అనే వినూత్న కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు కూడా జరిగే గేయ తరంగాలు కార్యక్రమాలు జూమ్ లో జరుగనున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా 81 దేశాలకు సంబందించిన పలువురు సాహితీవేత్తలు , సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.
Breaking News