ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో టాటా యూత్ ఫెస్ట్ ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 11 న ఈ వేడుకలు పూర్తిగా యువత ఆధ్వర్యంలోనే జరుగనున్నాయి. 2022 జూన్ 11 న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా యువత మాత్రమే ఈ వేడుకలకు హాజరు కానున్నారు.
Breaking News