అగ్రరాజ్యం అమెరికాలోని హిందూ దేవాలయాలలో మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. అయిదు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజారులు. ఇక ఈ వేడుకలలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో మహా కుంభాభిషేకం కార్యక్రమం దిగ్విజయమైంది. సుప్రభాతం , విశ్వక్సేన పూజ , గణపతి పూజ , పుణ్యవచనం ,అగ్ని ప్రాణాయానం , కుంభ ఆరాధనం , సర్వ దేవతా హోమం , మహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలతో విశేష పూజలు నిర్వహించారు పూజారులు.
Breaking News