30 C
India
Saturday, March 2, 2024
More

    యూఏఈ అధ్యక్షుడు కన్నుమూత

    Date:

    uae-president-passed-awayయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ ) అధ్యక్షుడు , అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్  (73) ఈరోజు మే 13 న మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ ఖలీఫా శుక్రవారం రోజున మరణించారు. షేక్ మరణంతో యూఏఈ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ కొనసాగనుంది. ఇక 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.

    షేఖ్ ఖలీఫా 2014 నుండి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1948 లో పుట్టిన ఖలీఫా 2014 లో అనారోగ్యానికి గురయ్యాడు. ఇక అప్పటి నుండి కేవలం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మాత్రమే పాల్గొంటున్నారు. ఖలీఫా మరణంతో అతడి సోదరుడు మహమ్మద్ పాలనా వ్యవహారాలు చెక్కబెట్టనున్నారు.

    Share post:

    More like this
    Related

    Yadagiri Gutta : యాదాద్రి కాదు, యాదగిరి గుట్టనే – పేరు మార్పు..!?

    Yadagiri gutta : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మరోసారి మారబోతోందా. కేసీఆర్...

    Nayantara : భర్తకు షాకిచ్చిన నయనతార..!

    Nayantara : నయనతార.. టాలీవుడ్, కోలీవుడ్ మంచి నటు రాలిగా పేరు తెచ్చుకున్నారు....

    MP Vemireddy : టీడీపీలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి చేరిక- భార్య ప్రశాంతి, నెల్లూరు డిప్యూటీ మేయర్ సహా..!

    MP Vemireddy : నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యు డు...

    Prashant Kishore : చంద్రబాబు తో ప్రశాంత్ కిషోర్ భేటీ – కీలక సూచనలు, మార్పులు..!!

    Prashant Kishore : ఏపీలో ఎన్నికలు పార్టీల అధినేతలకు ప్రతిష్ఠాత్మ కంగా మారుతున్నాయి....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related