
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న తెలుగువాళ్లు ఏర్పాటు చేసుకున్న సంఘం ” యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ”. ఈ అసోసియేషన్ ద్వారా పలు సేవా , సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా తాజాగా యునైటెడ్ తెలుగు అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షులు: అరుణ్ కుమార్ రెడ్డి
ఉపాధ్యక్షురాలు : కట్టా స్వర్ణ
కార్యదర్శి : బొజ్జ రాకేష్
కోశాధికారి : బుద్ధ కిషోర్
బోర్డు మెంబర్స్ :
సౌమ్య
భాను చౌదరి
రవీంద్ర రెడ్డి
మధులిక యాదవ్
వేణుగోపాల్
రోహాన్
అశోక్