36.9 C
India
Tuesday, April 21, 2026
More

    రిచ్ మండ్ ప్రెసిడెంట్ గా వేమూరి విజయ్ ఎన్నిక

    Date:

    గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా వేమూరి విజయ్ ఎన్నికయ్యారు. గ్రేటర్ రిచ్మండ్ సభ్యులు సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

    వేమూరి విజయ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గం కొత్త తరహా సేవా కార్యక్రమాలను చేస్తామని స్పష్టం చేసింది. తమపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.

    వేమూరి విజయ్ ( ప్రెసిడెంట్ )

    కృష్ణారెడ్డి ఎనిక ( వైస్ ప్రెసిడెంట్ )

    విజయ్ బైరా ( ప్రధాన కార్యదర్శి )

    సుదేంద్ర అయ్యంపలయం ( కోశాధికారి )

    మధుసూధన్ రెడ్డి ( సాంస్కృతిక కార్యదర్శి )

    ప్రేమ్ , మహేష్ , నవీన్ , జ్యోతిక , స్వామి , హసిత , చంద్ర , రమేష్ , బాల్ రెడ్డి , రాజేంద్రప్రసాద్ , సత్యకిరణ్ , రాధాకృష్ణ , వాసుదేవరావు , వినయ్ , జయపాల్ , రమేష్ నాగు , యుగంధర్ రెడ్డి , విజయ్ , సునీల్ ( డైరెక్టర్లు )

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related