27.5 C
India
Thursday, August 13, 2026
More

    వర్జీనియాలో టీడీపీ నేతల పర్యటన

    Date:

    visit-of-tdp-leaders-in-virginia
    visit-of-tdp-leaders-in-virginia

    వర్జీనియాలో టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ నరేంద్ర పర్యటించారు. వర్జీనియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఏపీ దివాళా తీసిందని, రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో మునిగిపోయిందని జగన్ సర్కారు పై దుయ్యబట్టారు. 

    ఏపీ అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని, రాష్ట్రం మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని….. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనమంతా కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు వాళ్లంతా ఏపీ    పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని అందుకు వర్జీనియా లో ఉంటున్న వాళ్ళు కూడా నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Finland : ఫిన్‌ల్యాండ్‌లో విద్యా సంస్కరణలపై టీడీపీ అభిమానుల చర్చ

    Finland : తెలుగుదేశం ప్రభుత్వం విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు దృఢ సంకల్పంతో...

    NRI TDP donates : వరద బాధితుల కోసం ఎన్ఆర్ఐ టీడీపీ విరాళం.. సీఎం సహాయ నిధికి ఎంత అందజేసిందంటే?

    NRI TDP donates : ఎదుటి వ్యక్తికి కష్టం వచ్చిందంటే చాలు...

    TDP Victory Rally : కెనడా అంటారియోలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ..

    TDP Victory Rally :  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కొలువుదీరింది....

    TDP NRI : డల్లాస్ వేదికగా టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

    TDP NRI : 2024 ఎన్నికలకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. ఎన్ఆర్ఐ డల్లాస్...