37.5 C
India
Friday, March 29, 2024
More

    భారత్ తో కలిసి పనిచేస్తాం : అమెరికా

    Date:

    we-will-work-with-india-americaఇండో – పసిఫిక్ అభివృద్ధి కోసం భారత్ తో కలిసి పనిచేస్తామని మరోమారు స్పష్టం చేసింది అగ్రరాజ్యం అమెరికా. వైట్ హౌజ్ మీడియా కార్యదర్శి కరీన్ జాన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ భారత్ తో చాలా కాలంగా ఇండో – పసిఫిక్ అభివృద్ధి కోసం , శాంతి కోసం పని చేస్తున్నామని , అయితే ఇప్పుడు మరింతగా మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నామని , భారత్ నమ్మదగిన దేశం కాబట్టి భవిష్యత్ లో రక్షణ , వాతావరణ , సాంకేతికత , వ్యాక్సిన్ తదితర రంగాలలో కలిసి పని చేయనున్నామని పునరుద్ఘాటించింది.

    ప్రపంచం ముందు పలు సవాళ్లు ఎదురౌతున్నాయని , వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్ తో కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది జాన్ పియర్. చైనా వల్ల ఇతర దేశాలకు ముప్పు పొంచి ఉందని , అందుకే ఇండో – పసిఫిక్ పై దృష్టి కేంద్రీకరించామన్నారు కరీన్ జాన్ పియర్ . చైనా వల్ల భారత్ కు కూడా ముప్పు పొంచి ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అమెరికా ను లెక్కచేయడం లేదు దాంతో పెద్దన్న కు బాగానే కోపం వస్తోంది. 

    Share post:

    More like this
    Related

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట...

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Election Notification : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

    Election Notification : 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88...

    America : అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా

    America : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీ...

    Water Scarcity : నీటికీ కటకట.. కన్నీటితో గొంతు తడుపుకునే దుస్థితి ! 

    Water Scarcity : ప్రపంచంలో మూడు వంతులు నీరు ఒక వంతు భూమి....

    Elections Notification : నేడే ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల..

    Elections Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి...