
Meenakshi Chowdary : టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చిన వారిలో మాత్రం కొంత మందికే లక్ కలిసి వస్తుంది.. అందం, అభినయం అన్ని ఉన్నప్పటికీ లక్ కలిసి రాక పోతే ఏం చేయలేరు.. ఒక్కోసారి కెరీర్ లో హిట్ వచ్చిన కూడా ఆఫర్స్ అందవు.. మరి అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు..
ఈమె 2018లో మిస్ ఇండియా పోటీల్లో మీనాక్షి రన్నరప్ గా నిలిచింది.. దీంతో ఈ అమ్మడు అందరి ఆకర్షించి ఎన్నో యాడ్స్ లో కనిపించింది.. ఇక ఈమె తెలుగు ఇండస్ట్రీకి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో 2021లో ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాతో హిట్ అయితే అందుకోలేక పోయింది కానీ మంచి గుర్తింపు తెచ్చుకుని ఫేమస్ అయ్యింది.

దీంతో ఈమెకు వరుస ఆఫర్స్ వరించాయి.. ఈమెకు ముందుగా ఖిలాడీ సినిమాతో మాస్ రాజాతో నటించే అవకాశం అందుకుని మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీనాక్షి కెరీర్ లో మొట్టమొదటి సారిగా హిట్ అందుకుంది మాత్రం హిట్ 2 తోనే అని చెప్పాలి.. అడవి శేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడంతో స్టార్స్ సరసన అవకాశాలు వరిస్తాయని అంతా అనుకున్నారు.
కానీ ఈ బ్యూటీకి గ్లామర్ ఉన్న కూడా పట్టించుకున్న స్టార్ హీరోలే లేరు.. ప్రజంట్ ఈ భామ విశ్వక్ సేన్ సరసన నటిస్తుంది.. ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో మాత్రం అవకాశాల కోసం బాగానే వల వేస్తున్నట్టు కనిపిస్తుంది. హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న ఈ భామ తాజాగా మరింత హాట్ గా దర్శనం ఇచ్చింది. వల లాంటి డ్రెస్ లో లోపల అందాలను కూడా చూపిస్తూ కిక్కెక్కిస్తుంది.