boy friend స్టార్ హీరోయిన్స్ బట్టలు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తుంటారు అని చాలా మంది అంటుంటారు.. ఈ మధ్య ఇండస్ట్రీతో సంబంధం లేకుండా స్టార్ హీరోయిన్ లుగా చెలామణి అవుతున్న ముద్దుగుమ్మల లవ్ ఎఫైర్స్ బయట పడుతున్నాయి. ఏ హీరోయిన్ ను కదిలించిన ఒకరికంటే ఎక్కువ బాయ్ ఫ్రెండ్ ను మైంటైన్ చేసిన వారే కనిపిస్తున్నారు.
ఇక వీరి లవ్, ఎఫైర్ వంటి వార్తలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి.. కొంత మంది హీరోయిన్స్ ఈ మధ్య బహింరంగానే తమ లవ్, ఎఫైర్స్, సెక్స్ గురించి చెబుతున్నారు.. వీరి ఇలా పర్సనల్ లైఫ్ లోని విషయాలు బెడ్ రూమ్ విషయాలు బయటకు చెప్పడం సంచలనంగా మారుతుంది. కొంత మంది హీరోయిన్స్ అయితే వారి పర్సనల్ లైఫ్ లోని విషయాలను అడగక పోయిన చెప్పేస్తుంటారు.
మరి తాజాగా భూమి ఫెడ్నేకర్ కూడా తన పర్సనల్ లైఫ్ లోని విషయాలను చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది. ఫలితంగా నెటిజెన్స్ ఆగ్రహానికి గురి అవుతుంది. భూమి ఫెడ్నేకర్ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. న లైఫ్ లో ప్రేమకు ఎలాంటి చోటు లేదు.. నా వర్క్ తో నేను బిజీగా ఉన్నాను..
కేవలం సెక్స్ కు మాత్రమే చోటు ఉంది.. లవ్ చేసి బాయ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లేంత సమయం లేదు అందుకే మా అమ్మ స్వయంగా నన్ను నా బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమని పంపిస్తుంది. అలా అని నేను ఎవరితో సెక్స్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పడం లేదు.. నాకు నా పని తప్ప మరో దానిపై ఇప్పట్లో ఇంట్రెస్ట్ లేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెటిజెన్స్ ను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.. ఇలాంటివి మాట్లాడి యూత్ కు ఏం సందేశం ఇస్తున్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు.
ReplyForward
|