36.9 C
India
Tuesday, April 21, 2026
More

    భారీగా పెంచేసిన ‘సంయుక్త మీనన్’!

    Date:

    Sayuktha Menon
    Sayuktha Menon

    ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో రష్మిక, పూజా హెగ్డే లాంటి వారు సీనియర్స్ ప్లేస్‌లోఉన్నారు. అయితే వీళ్లను కృతి శెట్టి, శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీస్‌ చెక్ పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ కేక్ అంటే.. శ్రీలీలనే. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా ఎనిమిది, తొమ్మది సినిమాలున్నాయి. అది కూడా మహేష్‌, పవన్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఇక ఈ బ్యూటీల తర్వాత బాగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్.

    ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవలేదు. భీమ్లా నాయక్‌లో రానా సరసన షార్ట్ లెంగ్త్ క్యారెక్ట్ చేసింది. ఆ తర్వాత బింబిసారలోను కళ్యాణ్ రామ్‌తో చాలా తక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ధనుష్ ‘సార్’ సినిమాతో అమ్మడికి మంచి పేరొచ్చింది. ఇక ఇప్పుడు విరూపాక్షతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది సంయుక్త. అంతేకాదు ఈ సినిమాతో అమ్మడు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. సినిమాలోనే కాదు.. ఈవెంట్స్‌లోను ఈ క్యూట్ బ్యూటీ హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది. నిన్న, మొన్నటి వరకు హోమ్లీగా కనిపించిన సంయుక్త.. విరూపాక్ష తర్వాత మరింత డోస్ పెంచేసినట్టే. అందుకే ఈ హాట్ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

    ఇప్పటి వరకు 50 లక్షల అందుకున్న సంయుక్త.. ఇక పై కోటికి పారితోషికం పెంచేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎలాగు.. సంయుక్తకు హిట్లు పడుతున్నాయ్ కాబట్టి.. మేకర్స్ కూడా అడిగినంత ఇస్తారనడంలో సందేహమే లేదు. మొత్తంగా సంయుక్త కూడా టాలీవుడ్‌లో టాప్ లిస్ట్‌లోకి చేరిపోయినట్టే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Rajamouli : మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

    Rajamouli : రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్...