
Pranitha Subhash : అందం, అభినయంతో మాయ చేసిన బ్యూటీల్లో కన్నడ భామ ప్రణీత సుభాష్ ఒకరు.. ఈమె చాలా తక్కువ సమయంలోనే తెలుగు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో” అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో పడింది.
ప్రణీత అందం, అభినయం ఆకట్టుకునేలా ఉండడంతో చిన్న హీరోలు మాత్రమే కాదు.. పెద్ద హీరోల సరసన కూడా వరుసగా అవకాశాలు వరించాయి.. ఈ భామ స్టార్ హీరోలతో బ్రహ్మోత్సవం, అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కుర్ర హీరోలతో కూడా వరుస సినిమాలు చేసి అలరించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె మాతృ బాష అయిన కన్నడలో తక్కువ సినిమాలు చేసింది.. తెలుగులోనే ఈ భామ ఎక్కువ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసి అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇక సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి 2021లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది. అలాగే ఈమె తల్లి కూడా అయ్యి ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేసింది. మరి మళ్ళీ ఈ భామ రీ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నం అయ్యింది.
ప్రస్తుతం కన్నడతో పాటు మలయాళ సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హడావిడి చేస్తుంది.. తన లైఫ్ లో జరిగే ప్రతీ విషయాన్నీ ఫాలోవర్స్ తో పంచుకుంటూ తన లేటెస్ట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంది.
తల్లైన కూడా ఏ మాత్రం అందాల విందు తగ్గించకుండా మరింత గ్లామర్ విందు చేస్తుంది. తాజాగా ఈ భామ చీరలో కూడా భారీగా అందాల విందు చేసింది.. క్లివేజ్ షోతో రెచ్చిపోయింది.. ఈ పిక్స్ నెటిజెన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి..






