
Sanya Thakur : ఈ మధ్య హీరోయిన్స్ అంతా ముందుగా సోషల్ మీడియా వేదికగా ఫేమ్ తెచ్చుకున్న తర్వాత సినీ ఎంట్రీ ఇస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెగ పాపులర్ అవుతున్నారు. అలా పాపులర్ అయ్యాక భారీ ఫాలోవర్స్ ను పెంచుకున్న తర్వాత సినీ ఎంట్రీ ఇవ్వడంతో వారు మరింత త్వరగా ప్రేక్షకులకు గుర్తుండి పోతున్నారు.
తాజాగా మరో హాట్ అందాల బాంబ్ సిద్ధం అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త అందాలు పరిచయం అవుతూనే ఉన్నాయి.. మరి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వారంతా క్లిక్ అవ్వరు.. ఒక్కో బ్యూటీ తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది. మరి తాజాగా మరో అందాల భామ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.. ఆ హాట్ అందాల భామ ఎవరంటే సాన్యా ఠాకూర్..
ఈ బ్యూటీ అందాల విందు మాములుగా లేదు.. వలపుల వయ్యారాలతో కుర్రకారుకు వల విసురుతుంది. ఈ భామ అందాల విందు చూస్తుంటే పక్కా హీరోయిన్ మెటీరియల్ లా అనిపిస్తుంది. అందుకే ఈమె నెటిజెన్స్ కు తొందరగా కనెక్ట్ అయ్యింది.
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాలో సాన్యా ఠాకూర్ నటించింది. తన అందాలతో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ భామ హాట్ లుక్స్ మాములుగా లేవు.. ఎద, థైస్ అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. మరి వైరల్ అవుతున్న సాన్యా ఠాకూర్ లేటెస్ట్ పిక్స్ మీరు కూడా చూసేయండి.