27.8 C
India
Wednesday, February 18, 2026
More

    vijay devarkonda :విజయ్ దేవరకొండకు ప్రమాదం.. షాక్ లో ఫ్యాన్స్

    Date:

    vijaydevarakonda
    vijaydevarakonda

    vijay devarkonda : టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మెట్ల మీద నుంచి దిగుతుండ‌గా.. కాలు స్లిప్ కావడవంతో జారీ పడ్డాడు. ఈ సంఘ‌ట‌నుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా, రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఆందోలన చెందుతున్నారు. విజయ్ దేవర కొండ కింద‌ప‌డిన వెంటనే స్టాఫ్ అంతా సురక్షితంగా లేపి బయటకు తీసుకెళ్లారు. ఇక‌, ఈ వీడియో వైరల్ అవుతండడంతో విజ‌య్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా కంగారు పడుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. విజయ్ దేవర కొండ ఓ పాప్ గాయనితో ప్రైవేట్ ఆల్బమ్ చేయబోతున్నాడని గత నాలుగైదు రోజులుగా అటు మెయిన్ స్ర్టీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    కాగా, విజయ్ జారి పడిన ఘటన ఘ‌ట‌న ముంబైలోని మితిబాయి క్షితిజ్ లో జరిగింది. ‘సాహిబా’ ఆల్బమ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజ‌య్‌ దేవరకొండకు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఆల్బమ్‌లో విజ‌య్ దేవరకొండ స‌రస‌న రాధిక మోహ‌న్ న‌టిస్తున్నదని తెలుస్తున్దని. ఇప్పటికే రాధికా- పాప్ సింగర్ జస్లీన్ రాయల్ కాంబినేషన్‌లో ఓ పాట వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే . అదే ‘నై జానా’ సాంగ్. ఇది సంచలన విజయాన్ని అందుకుంది. విజ‌య్ కూడా ఈ పాప్ సింగర్ తో .జత కడుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    ఇక ఈ పాట సంచలనం సృష్టిస్తుంచడం ఖాయమని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన లుక్ విడుదల చేయగా, తెగ ఆకట్టుకుంటున్నది. న‌వంబ‌ర్ 15న ఈ ఆల్బమ్ ను విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ టాక్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mumbai: ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. తొమ్మిది మందికి గాయాలు

    Mumbai: ముంబైలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది....

    Mumbai: కట్టు దిట్టమైన భద్రతలో ముంబై.. కారణం ఇదే..

    Mumbai: హిందువులకు అతిపెద్ద పండుగ దేవీ నవరాత్రోత్సవాలు. దేశం యావత్తు అత్యంత భక్తి...

    Amaravathi vs Mumbai: అమరావతి, ముంబై వరదలకు పోలిక ఉందా?

      Amaravathi vs Mumbai: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి వరణుడు చుక్కలు...

    South Directors : నాకూ ఓ హిట్టివ్వండి.. సౌత్ డైరెక్టర్ల వెంట పడుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్

    South Directors : మొన్నటి దాకా ప్లాఫులతో సతమతమైన బాలీవుడ్ స్టార్...