28.6 C
India
Wednesday, September 16, 2026
More

    Diwali: దసరా తర్వాత సరిగ్గా 21 రోజులకు దీపావళి వస్తుంది.. ఎందుకో తెలుసా?

    Date:

    Diwali: ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణములో చెప్పారు. కాబట్టి 504 గంటలను 24 గంటలతో విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. ఆశ్చర్యం.. ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో వెదికితే.. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ. మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు పడుతుందని తెలిసింది. ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. అందరూ నమ్ముతున్నారు కూడా. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనం దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటున్నాం.
    మీరు నమ్మకపోతే, గూగుల్ ను సెర్చ్ చేయండి .. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడో తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Diwali: అమెరికా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు.. ‘ఓం జై జగదీష్ హరే’ ప్లే చేసిన మిలిటరీ బ్యాండ్

    Diwali: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్...

    Diwali : టాలీవుడ్ కు కలిసి వచ్చిన దీపావళి.. మూడుకు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు..

    Diwali Movies : దీపావళి పండుగ టాలీవుడ్ కు కలిసి వచ్చింది....

    Goddess Lakshmi : దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారి ఫొటోను ఈ దిక్కున పెట్టకండి

    Goddess Lakshmi : లక్ష్మీ అమ్మవారు సంపద, కీర్తి, శ్రేయస్సు ఇస్తుంది....

    Diwali celebrations in Canada:కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు

    తెలుగు అలయఅన్సేస్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో నవంబర్ 18న కెనడాలోని గ్రేటర్...