Cleavage Show : సోనియా అన్సారీ తాజాగా సోషల్ మీడియా బ్రా వేసుకోకుండా చేసిన పోస్టులు తెగ వైరల్ గా మారాయి. డెనీమ్ జీన్స్ వేసుకున్న సోనియా అన్సారీ బ్రా లేకుండా తన క్లీవేజ్ షో తో మతి పోగొడుతుంది. దీంతో కుర్రకారు నిద్రపోవాలా వద్దా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోనియా టిక్ టాక్ వీడియోలతో పాటు, సోషల్ మీడియా డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ ఇన్ప్లూయెన్సర్ గా పని చేస్తోంది. దాదాపు ఈమెకు ఇన్ స్టాగ్రాంలో 12.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
బిల్లోస్ టౌన్ అనే పంజాబీ పాటలో సోనియా ఫేమస్ అయింది. ఇందులో రవ్ నీత్ సింగ్ తో కలిసి డ్యాన్స్ చేయడంతో గుర్తింపు పొందింది. గతంలో టిక్ టాక్ ను ప్రభుత్వం బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ముందుగా వ్యతిరేకించింది సోనియానే. అయితే ఆ తర్వాత మళ్లీ సమర్థించింది. ప్రస్తుతం ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇలా బ్రాండ్ మార్కెటింగ్ ద్వారా ఎంతో సంపాదించుకుంటుంది.
కాగా ఈమె సినిమాల్లో నటించకపోయినా.. పెద్ద పెద్ద హీరోయిన్ల కంటే ఎక్కువగా సంపాదిస్తుంటుంది. బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తుంది. సోనియాకు 5 లక్షల మంది సబ్ స్క్రైబర్ లతో యూట్యూబ్ ను రన్ చేస్తోంది. కాగా సోనియా సోషల్ మీడియా ద్వారానే దాదాపు ప్రతి సంత్సరం రూ. 80 లక్షల నుంచి 90 లక్షల వరకు సంపాదిస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ఇంత సంపాదిస్తున్న నటి ఎవరూ ఉండరని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ సినిమాలో కూడా నటించకుండానే ఇలా కేవలం సోషల్ మీడియా ద్వారా ఇలా సంపాదించవచ్చని నిరూపిస్తోంది. చాలా మంది ఈమెలాగే పని చేస్తే కోటీశ్వరులు కావొచ్చని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం ద్వారా ఎన్నో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించాలో చూపిస్తుంది. కాగా ఈమె అందాల ప్రదర్శన రోజు రోజుకు మితిమీరిపోతుంది.