36.6 C
India
Friday, April 25, 2025
More

    Sreemukhi Latest : శ్రీముఖి లేటెస్ట్ క్లిక్స్.. థాయిలాండ్ లో అమ్మడి అందాల అరాచకం!

    Date:

    Sreemukhi Latest
    Sreemukhi Latest

    Sreemukhi latest clicks in Thailand : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ఆడియెన్స్ లేరు అనే చెప్పాలి.. అందుకే ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత పాపులర్ అయ్యింది.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. ఈ కుర్ర భామకు మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా కూడా ఉంది.

    ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తుంది.. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.. బిగ్ బాస్ 3 లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా అరడజను షోలతో అదరగొడుతుంది.. ఇక తాజాగా ఈమె 30వ పుట్టిన రోజును జరుపుకుంది.

    మే 10న శ్రీముఖి పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే సెలెబ్రేషన్స్ బాగా చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఇక అప్పటి నుండి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ దిగిన లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.

    ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. నీలం కలర్ డ్రెస్ లో అమ్మడు తన పరువాలను దాస్తూ దిగిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. అమ్మడి అందాలకు యూత్ అంతా ఫిదా అవుతున్నారు.. ప్రజెంట్ వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతుంది అని కూడా రూమర్స్ వస్తున్నాయి.

     

    View this post on Instagram

     

    A post shared by Sreemukhi (@sreemukhi)

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Sreemukhi : ఎక్స్ ఫోజింగ్ తో చంపేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ.. బాబోయ్ ఇవేం అందాలురా నాయన..

    Anchor Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి తెలుగు సినీ ప్రేక్షకులకు...

    Visit Without Visa : వీసా లేకుండా మనం ఏ దేశాలకు వెళ్లొచ్చో తెలుసా?

    Visit Without Visa : ఒక దేశం నుంచి మరో దేశానికి...

    Sreemukhi Traditional Look : కుందనపు బొమ్మలా ఉన్న శ్రీముఖి..ఆ అందం ఏంట్రా బాబు..!

    Sreemukhi Traditional Look : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఆమె స్పీడు...