
Cheerutha Heroine : సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలియని సెలెబ్రిటీ లేరు అనే చెప్పాలి.. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతూనే ఉంటారు.. అందుకే సెలెబ్రిటీల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నిముషాల్లో అందరికి తెలిసి పోతున్నాయి.. ఈ క్రమంలోనే హీరోయిన్స్ కూడా తమ క్రేజ్ పెంచుకునేందుకు వరుస ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఆ ఫొటోలతో అందాల విందు అందిస్తున్నారు.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ కూడా ఉంది.. నేహా శర్మ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈ హాట్ బ్యూటీ సినిమాలలో కంటే సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎక్కువ..
సినిమా అవకాశాలు లేక ఈమె సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. సినిమాల క్రేజ్ కంటే కూడా సోషల్ మీడియా క్రేజ్ నే ఎక్కువ సంపాదించుకుని రచ్చ రచ్చ చేస్తుంది..
ఈ క్రమంలోనే నేహా శర్మ హాట్ హాట్ అందాలతో ఆకట్టు కుంటుంది.. హద్దులులేని అందాల ప్రదర్శనతో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. మరి తాజాగా ఈమె వైట్ డ్రెస్ లో ఎద అందాలతో మాయ చేస్తుంది.. చూపులతోనే మత్తెక్కిస్తున్న ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చెమటలు పుట్టిస్తున్న ఈ భామ లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..
View this post on Instagram