30.1 C
India
Sunday, April 19, 2026
More

    వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

    Date:

    4 MLA 's suspension from YSRCP
    4 MLA ‘s suspension from YSRCP

    అధికార వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసినట్లుగా అనుమానిస్తూ ఆ నలుగుర్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆమేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నలుగురు ఎమ్మెల్యేలలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

    అయితే నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి లను కొంతకాలం కృతమే పార్టీ దూరం పెట్టింది. దాంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఉండవల్లి శ్రీదేవి గతకొంత కాలంగా వైసీపీ అధినేత పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇక ఇటీవలే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో మరొక వ్యక్తి జోక్యం చేసుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారు. అయితే చంద్రబాబు దగ్గర కోట్లాది రూపాయలు తీసుకునే ఆపార్టీకి అనుకూలంగా ఓటు వేశారని సజ్జల ఆరోపిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Jagan : జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీపై హైకోర్టులో పిటిషన్

    Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...

    Chandrababu Naidu : పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ పై స్పందించిన చంద్రబాబు

    Chandrababu Naidu : భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం...