
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయబద్ధత కల్పించేలా బిల్లు కు ఆమోదం తెలపిన కేబినెట్.
అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపిన కేబినెట్.
11 మండలాల్లోని 120 గ్రామాలు,2 మున్సిపాలిటీల తో కొత్తగా ఏర్పాటు.
ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ కు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఆమోదం తెలిపిన కేబినెట్.
ఆలయాల పాలకమండల్లలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి.